జాతీయ వార్తలు

యథేచ్ఛగా లూటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ: సీఏఏ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారడమే కాకుండా మతఘర్షణలుగా రూపాంతరం చెందుతున్నది. అల్లరి మూకలు యధేచ్ఛగా వీధుల్లోకి వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నారు. బుధవారం కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు పలు దుకాణాలను లూటీ చేశారు. కొన్ని దుకాణాలను తగుల బెట్టారు. భద్రతా బలగాలపై రాళ్ళు రువ్వారు. ఈ సంఘటనలతో ఈశాన్య ఢిల్లీ అట్టుడుకిపోతున్నది. ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.