జాతీయ వార్తలు

వెయ్య మంది శాంటాక్రజ్‌ల రూపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒరిస్సాలోని పూరీ తీరంలో నిర్మించిన శిల్పమిది. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని వరల్డ్ రికార్డును దక్కించుకునేందుకు వెయ్య మంది శాంటాక్రజ్‌ల రూపాలను ఇలా తీర్చిదిద్దారు