జాతీయ వార్తలు

విశాఖ నుంచి చెన్నైకు ఆహార పదార్థాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: ఆహార పదార్థాలు, మంచినీరు, ఇతర నిత్యావసర సరకులతో విశాఖ నుంచి బయల్దేరిన రెండు నౌకలు శుక్రవారం ఉదయం ఇక్కడికి చేరుకున్నాయి. వరద బాధితులకు సహాయం అందించేందుకు తూర్పు నౌకాదళం రంగంలోకి దిగింది. హెలికాప్టర్‌ని కూడా నౌకలో తీసుకువచ్చారు. జెమిని బోట్లు, గజ ఈతగాళ్లు, దుప్పట్లు, జనరేటర్లు కూడా ఈ నౌకలో తరలించారు. వర్షం కాస్త తెరిపి ఇవ్వడంతో బాధితులకు సహాయక చర్యలు అందించేందుకు నేవీ సిబ్బంది రంగంలోకి దిగారు.