అంతర్జాతీయం

నవాజ్ షరీఫ్ అరెస్టుకు రంగం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్థాన్: పాకిస్థాన్ ప్రభుత్వం మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. లండన్ నుంచి బయలుదేరిన నవాజ్ షరీఫ్‌ను అరెస్టు చేసేందుకు పాకిస్థాన్ పోలీసులు లాహోర్ విమానాశ్రయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న నవాజ్ షరీఫ్‌కు కోర్టు పదేళ్ల జైలుశిక్ష విధించిన విషయం విదితమే. త్వరలో జరుగనున్న ఎన్నికలకు తన పార్టీని సన్నద్ధం చేసేందుకు పాకిస్థాన్ వస్తున్న నవాజ్ షరీఫ్‌ను అరెస్టు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుండగా.. అరెస్టును అడ్డుకునేందుకు నవాజ్ షరీఫ్ కార్యకర్తలు కూడా సమాయత్తమవుతున్నారు.