అంతర్జాతీయం

లండన్‌లో నవాజ్ షరీఫ్ మనవళ్లు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: లండన్‌లో ఉంటున్న నవాజ్ షరీఫ్ మనవళ్లను పోలీసులు అరెస్టు చేశారు. తన అపార్ట్‌మెంట్ వద్ద ఓ వ్యక్తిపై భౌతిక దాడికి దిగి గాయపరిచాడనే కారణంతో వారిని అరెస్టు చేశారు. అరెస్టు చేయటానికి వచ్చిన పోలీసులతో సైతం నవాజ్ షరీఫ్ మనవళ్లు జునైద్, జకారియాలు వాగ్వివాదానికి దిగారు.