జాతీయ వార్తలు

నక్సల్స్ సమస్యపై హోంమంత్రి అమిత్‌షా సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నక్సల్స్, వామపక్ష తీవ్రవాద సమస్యపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఈరోజు నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో సమావేశమయ్యారు. వామపక్ష ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై, నక్సల్స్ సమస్యపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బదులు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాల సీఎంలు, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ కూడా భేటీకి గైర్హాజరయ్యారు.