జాతీయ వార్తలు

ఆరుగురు నక్సల్స్ హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రాపూర్: అహేరీ తాలుకా రాజారాంఖాన్లా అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు నక్సల్స్ హతమయ్యారు. నక్సల్స్ ఇక్కడ ఓ వివాహ వేడుకకు హాజరవుతున్నారని పోలీసులకు సమాచారం అందటంతో ఆదివారం నుంచి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాంగంగా సోమవారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మృతచెందినట్లు వెల్లడైంది.