తెలంగాణ

నయీం అనుచరుడికి 14 రోజుల రిమాండ్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్‌: గ్యాంగ్‌స్టర్‌ నయీంకు అనుచరుడైన కట్టా శివను బీడీ వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో పోలీసులు శనివారం మెట్‌పల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం శివకు 14 రోజుల రిమాండ్‌ విధించింది. అనంతరం శివను జగిత్యాల జైలుకు తరలించారు.