తెలంగాణ

పోలీసుల అదుపులో ఐదుగురు నయీం అనుచరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ : గ్యాంగ్‌స్టర్‌ నయీం అనుచరులు ఐదుగురుని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భువనగిరిలో ఎంపీపీ తోటకూర వెంకటేశ్‌ యాదవ్‌ను, మున్సిపల్‌ కౌన్సిలర్‌ నాజర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వెంకటేశ్‌ యాదవ్‌ నుంచి తపంచా, 4 రౌండ్ల తూటాలు, విలువైన దస్త్రాలు, నాజర్‌ నుంచి తపంచా, నాలుగురౌండ్ల తూటాలు, రూ.71వేలు, దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు.వలిగొండలో కొనపురి శంకర్‌, శ్రీశైలం, గుండు వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.