తెలంగాణ

నయీం అనుచరులు మరో ఇద్దరు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ : నల్గొండ జిల్లా భువనగిరి పోలీసులు శుక్రవారం మరో ఇద్దరు గ్యాంగ్‌స్టర్‌ నయీం కుమారస్వామి, రేవెల్లి శ్రీనివాస్‌ అలియాస్‌ రమేశ్‌ను అరెస్టు చేశారు. నయీం అనుచరులు శ్రీధర్‌గౌడ్‌, బలరాంలను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ వనస్థలిపురం పోలీసులు హయత్‌నగర్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పుప్పాలగూడలోని నయీం ఇంట్లో ఫోరెన్సిక్‌ అధికారుల బృందం తనిఖీలు చేపట్టింది. నయీం ఇంట్లో స్వాధీనం చేసుకున్న బంగారం, దస్త్రాలను ఇవాళ నార్సింగ్‌ పోలీసులు రాజేంద్రనగర్‌ కోర్టుకు సమర్పించారు.