తెలంగాణ

నయీం భార్య వచ్చే వరకు అంత్యక్రియలు ఆగాల్సిందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ: నయీం భార్య, పిల్లలను భువనగిరి తీసుకొచ్చే వరకు అంత్యక్రియలు జరపబోమని నయీం తల్లి తహేరా బేగం అంటున్నారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం భార్య వస్తేనే నయీం ఖననం చేయడం సాధ్యమని ఆవిడ స్పష్టం చేశారు. భువనగిరిలో నయీం నివాసంలో మృతదేహాన్ని ఉంచారు.