తెలంగాణ

పీవీ సింధుకు 6 లక్షల నెక్లెస్‌ బహుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధుకు దాదాపు 6 లక్షల రూపాయల ఖరీదైన నెక్లెస్‌ను అందించనున్నట్లు ఎన్‌ఏసీ జ్యూయలర్స్ యాజమాన్యం తెలిపింది. ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన సాక్షి మాలిక్‌కు 3లక్షల విలువ చేసే రవ్వల నెక్లెస్‌ను, జిమ్నాస్టిక్స్‌లో అద్భుత ప్రదర్శన ఇచ్చిన దీపా కర్మాకర్‌‌కు లక్ష రూపాయలు విలువ చేసే బహుమతిని అందించనున్నట్లు ఎన్‌ఏసీ జ్యూయలర్స్ యాజమాన్యం తెలిపింది.