జాతీయ వార్తలు

‘నీర్జా’ సినిమాకు గుజరాత్‌లో పన్ను రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై: సోనమ్ కపూర్ కీలక పాత్రలో నటించిన ‘నీర్జా’ చిత్రానికి గుజరాత్ ప్రభుత్వం వినోదపు పన్ను రద్దు చేసింది. ఈ సినిమాకు ఇప్పటికే మహరాష్టల్రో కూడా పన్ను రద్దు చేశారు. గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి ఆనందీబెన్‌కు సోనమ్ ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలిపారు.