జాతీయ వార్తలు

‘నీట్’ ద్వారా మెడికల్ ప్రవేశాలు: సుప్రీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దేశవ్యాప్తంగా ఎంబిబిఎస్, మెడికల్ పీజీ, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు అన్ని రాష్ట్రాల్లోనూ ‘నీట్’ (నేషనల్ ఎలిజిబిలటీ ఎంట్రన్స్ టెస్ట్) నిర్వహించాలని సుప్రీం కోర్టు గురువారం ఆదేశించింది. 2016-17 సంవత్సరానికి సంబంధించి ‘నీట్’ నిర్వహించి తీరాలని. తమ ఆదేశాల్ని అన్ని రాష్ట్రాలూ అమలు చెయ్యాల్సిందేనని స్పష్టం చేసింది. నీట్‌ 1, నీట్‌ 2 పేర్లతో రెండు విడతల్లో ఈ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది.