జాతీయ వార్తలు

నేటి నుంచి ఆన్‌లైన్‌లో నీట్‌-2 దరఖాస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ: దేశవ్యాప్తంగా మెడికల్‌, డెంటల్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం నీట్‌-2ను జూలై 24న నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ గురువారం ప్రారంభమవుతుంది. అభ్యర్థులు www.aipmt.nic.in వెబ్‌సైట్‌ ద్వారా తమ అప్లికేషన్‌ను పంపుకోవచ్చు. నీట్‌-1 పరీక్షకు తమ పేర్లను నమోదు చేసుకోలేకపోయినవారూ, పరీక్ష రాయలేకపోయిన అభ్యర్థులూ, లేదా తాము బాగా ప్రెపేర్‌ కాలేదని భావించిన వారూ నీట్‌-1కు తమ అభ్యర్థిత్వాన్ని వదులుకుంటామని రాతపూర్వక హామీఇస్తూ నీట్‌-2కు పరీక్ష రాయవచ్చు.