తెలంగాణ

చార్మినార్ వద్ద ఆరునెలల్లో ఫుట్‌పాత్‌లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలోని చారిత్రక కట్టడమైన చార్మినార్ వద్ద ఫుట్‌పాత్‌ల నిర్మాణాన్ని ఆరునెలల్లోగా పూర్తి చేస్తామని పురపాలక మంత్రి కెటిఆర్ చెప్పారు. ఆయన శుక్రవారం మేయర్ రామ్మోహన్, గ్రేటర్ కమిషనర్ జనార్దన రెడ్డితో కలిసి చార్మినార్ ప్రాంతంలో పర్యటించారు. ఇక్కడ ట్రాఫిక్‌ను నియంత్రించేలా ఇన్నర్, అవుటర్ రింగ్ రోడ్డులు నిర్మిస్తామని, నగర చరిత్రను తెలిపేలా ఆర్టు గ్యాలరీని ఏర్పాటు చేస్తామన్నారు. నగరంలో బ్యాటరీలతో నడిచే వాహనాలను అందుబాటులోకి తెస్తామని, పర్యాటకుల కోసం ఫుడ్‌కోర్టులను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.