ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబు పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: అమరావతి ప్రాంతంలో ఎపి సిఎం చంద్రబాబు శుక్రవారం పర్యటిస్తున్న సందర్భంగా సిపిఎం నేతలను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో సిపిఎం నేతలు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌లోనే ఆందోళనకు దిగారు.