నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కం మాత్సర్యమోదవు సత్యము
హృత్సరసీ జమున లేమి నెల్లప్పుడు దా
సత్సేవయందు దిరిగిన
మాత్సర్యమణంగు దెలిసి మనుము కుమారీ!
భావము: మనస్సునందు సత్యగుణము లేకపోవుట చేత మత్సరము కలుగుతున్నది. ఏ సమయములోనైనా మంచివారి సహవాసమునందు తాను అపేక్ష పడినట్లయితే మాత్సర్య గుణము నశించిపోతుంది. ఓ కుమారీ! ఇది తెలిసికొని బ్రతుకుము. సజ్జనుల సహవాసము చేత మాత్సర్య గుణము నశించిపోతుంది అనే నీతిని ఈ పద్యంలో కవి అందించాడు.

బక్కి వెంకట నరసింహ కవి రచించిన కుమారీ శతకములోనిది. - కె. లక్ష్మీఅన్నపూర్ణ