నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్షీరము మున్ను నీటికొసగెన్ స్వగుణంబులు తన్ను చేరుటన్
క్షీరము తప్త వౌట గని చిచ్చుఱికెన్ వెతచే జలంబు, దు
ర్వార సహృద్విపత్తిగని వహ్ని జొరంగనె దుగ్ధ, మంతలో
నీరము గూడి శాంతమగు నిల్చు మహాత్ముల మైత్రి రుూగతిన్

భావము:పాలు తనలో కలిసిన నీటికి తన గుణాలన్నింటిలో ఇస్తుంది. తనకిటువంటి సహాయం చేసిన పాలు తప్తమవుతూ వుంటే నీరంతా అగ్నిలో పడుతుంది. తనకు మిత్రుడైన నీరు నిప్పులో పడడాన్ని చూసి పాలు తాను కూడా నిప్పులో పడబోగా దానిలో మళ్లీ నీరు కలవడంవల్ల శాంతిస్తుంది. సజ్జన సహవాసమనేది కూడా ఇలాగే ఉంటుంది.

ఏనుగు లక్ష్మణ కవి అనువదించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత