నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆపదలందు ధైర్యగుణ మంజిత సంపదలందు దాల్మియున్
భూపసభాంతరాళమున ఋష్కల వాక్చాతుర్త్వ మాజి బా
హాపటుశక్తియున్, యశము నందనురక్తియు, విద్యయందు వాం
ఛా పరివృద్ధియున్, బ్రకృతి సిద్ధ గుణబులు సజ్జనాళికిన్

భావము: ఎన్ని ఆపదలు వచ్చినా ధైర్యాన్ని కలిగి వుండడం, ఎంత సంపద వచ్చినా గర్వితులు కాక ఓరిమిని కలిగివుండడం, రాజసభలో మంచి వాక్చాతుర్యాన్ని ప్రదర్శించడం, యుద్ధంలో శౌర్యాన్ని ప్రకటించడం, విద్యను అభ్యాసంగా వుండే లక్షణాలు కష్టాలు వచ్చినపుడు సజ్జనులు చలించిపోరు. సంపదలు కలిగినపుడు సాధారణంగా గర్వం పెరిగిపోతూ వుంటుంది. కానీ సజ్జనులు మాత్రం ఓర్పును కలిగి వ్యవహరిస్తారు అని భావం.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ