మంచి మాట

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వగగొను లోభముం తిశున భావము సత్యము చిత్తశుద్ధియుం
దగు సుజనత్వమున్ సుమహితత్వము విద్యయు లోకనిందయుం
దగిలిన, దుర్గుంణబు దురితంబు దపంబును తీర్థ సేవ భృత్యగణము సొమ్ములుం ధనచయంబును జావును వేఱయున్నవే?

భావము: అత్యాశ ఒకటి వుంటే చాలు. ఇక వేరే దుర్గణం అక్కరలేదు. చాడీకోరుతనవుంటే నరకంలో పడవేయడానికి మరో పాపంతో పనిలేదు. సత్యమొక్కటే ఉంటే వేరే తపస్సు అక్కరలేదు. చిత్తశుద్ధి వుంటే తీర్థసేవ చేయవసిన అవసరం లేదు. సౌజన్యం వుంటే భాత్యగణంతో పనిలేదు. గొప్పతనం వుంటే అలంకారాల అవసరం లేదు. విద్య వుంటే మరో ధనం అక్కరలేదు. లోకనింద వుంటే ఇంక చావుతో పనిలేదు.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ