నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెలువౌ రత్నఘటంబునం దతడు సుశ్రీ ఖండంబులం
దిలపిణ్యాకము వండె, నారుగల కర్థిన్ సప్తపర్ణావృతుల్
నిలిపెన్, జిల్లెడు దూదికై పుడమి దునె్నన్ బైడి నాగేళ్ళ, ని
మ్ముల గర్మక్షితి బుట్టి యెవ్వడు దపంబుల్ సేయ డప్రాజ్ఞితన్

భావము: కర్మభూమి అయిన ఈ భరత ఖండంలో జన్మించి కూడా ఎవడు బుద్ధిహీనుడై తపస్సును ఆచరించడో అట్టి భాగ్యహీనుడు రత్నాలతో నిర్మింపబడ్డ వంటకుండలో మంచి గంధపు కట్టెలతో తెలకపిండిని వండేవానితోను, కర్పూర పుటనటులను నరికి ఆళ్ళకు కంచె వేయువానితోను, జిల్లెడు దూది కోసం బంగారు నాగలితో భూమిని దునే్నవాడితో సమానుడు.
ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ