నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీగల భాగ్యశాలి కడ జేరగవత్తురు తారుదారె దూ
రాగమన ప్రయాసమున కాదట నోర్చియు నైననిల్వను
ద్యోగము చేసి రత్ననిలయుండని కాదె సమస్త వాహినుల్
సాగరు చేరుటెల్ల మునిసన్నుత మద్గురుమూర్తి భాస్కరా!
భావము:ఋషులచే ప్రశంసింపబడిన వాడవును, నాకు గురువునూ అయిన ఓ భాస్కరా! ధనమున్న శ్రీమంతుని వద్దకు జనులు దూరంనుంచి రావటంవల్ల కలిగే కష్టాలను కూడా సహించి ప్రీతితో తమంతట తామే ప్రయత్నించి నిలిచి వుండడానికి చేరుకుంటారు. ఎప్పుడూ ప్రవహించే నదులన్నీ సముద్రుణ్ణి చేరుకోవటం అతడు రత్నాకరుడనే కదా!

భాస్కర శతకములోని పద్యములు - కె. లక్ష్మీఅన్నపూర్ణ