నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదను దలంచి కూర్చి ప్రజనాదరమొప్ప విభుండు కోరినన్
గదిని పదార్థమిత్తురటు కానక వేగమె కొట్టి తెండనన్
మొదటికి మోసవౌ బొదుగు మూలము గోసిన చాలు గల్గునే
పిదికిన గాక భూమి బశుబృందము నెవ్వరికైన భాస్కరా!

భావము:్భస్కరా! రాజు ప్రజల అనుకూల సమయాన్ని గమనించి వారికి సంపాదన కలుగునట్లు చేసి, వారి నానందింపజేసి, ఆ తరువాత సాదరంగా కోరితే వాళ్ళు రాజును సమీపించి ధనమో, ధాన్యమో సమర్పించుకుంటారు. అలా కాకుండా కోరినవెంటనే కొట్టి తెండని ఆజ్ఞాపిస్తే మొదటికే మోసం వస్తుంది. ఆవు పొదుగులను కోస్తే పాలు లభించవు కదా!

భాస్కర శతకములోని పద్యములు - కె. లక్ష్మీఅన్నపూర్ణ