నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడపక దుర్జనుండొరుల కెంతయు గీడొనరించుగానియే
యెడలను మేలు సేయడొకయించుకయైనను జీడపుర్వుదా
జెడ దిను నింతెగాక పుడిసెండు జలంబిడి పెంప నేర్చునే
పొడవగుచున్న పుష్ప ఫల భూహ యొక్కటినైన భాస్కరా!

భావము:్భస్కరా! దుష్టుడు వదలకుండా ఇతరులకు కీడు చేస్తాడేగాని ఏ సందర్భంలోనూ కొంచెం కూడా మేలు చేయడు. చీడపురుగు ఎత్తుగా ఎదుగుతున్న పూలపండ్ల చెట్టును నాశనమయ్యేదాకా తింటుంది. అంతే తప్ప పుడిసెడు నీళ్ళు పోసి ఒక్క చెట్టునైనా పెంచదు కదా!

భాస్కర శతకములోని పద్యము