నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పుడ దృష్టతా మహిమ యించుక పాటిలు నప్పుడింపు సొం
పొప్పుచు నుండుగాక యది యొప్పని పిమ్మట రూపు మాయుగా
నిపున నంటియున్న యతి నిర్మలినాగ్ని గురుప్రకాశముల్
దప్పిన నటిట బొగ్గునకు దానలుపెంతయు బుట్టు భాస్కరా!

భావము:్భస్కరా! ఎపుడు అదృష్ట వైభవం కొనసాగుతుందో అపుడు రూపం మనోనయన రంజకంగా వుంటుంది. అదృష్టమహిమ లేకపోయిన వెంటనే ఆకారమే వికారమవుతుంది. బొగ్గు పవిత్రమైన అగ్నితో తగిలి వున్నప్పుడు ఉజ్జ్వలంగా ప్రకాశిస్తుంది. నిప్పు ఆరిపోయిన బొగ్గుకు నలుపే మిగులుతుంది.

భాస్కర శతకములోని పద్యము

భాస్కర శతకములోని పద్యము