నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముప్పున కాలకింకరులు ముంగిట నిల్చినవేళ, రోగముల్
గొప్పరమైనచో గఫము కుత్తుకనిండినవేళ, బాంధవుల్
గప్పినవేళ, మీ నామస్మరణ గల్గునొ గల్గదొ నాటికిపుడే
తప్పక జేతు మీ భజన దాశరథీ! కరుణాపయోనిధీ!
భావము:ఓ దశరథ రామా! నాకు వార్థక్యమేర్పడినప్పుడు నేనున్న చోటికి మరణ సమయంలో యమదూతలు వచ్చినపుడు, రోగములు అతోయించినప్పడు అంతిమ సమయంలో గొంతులో శే్లష్మము నిండివున్నప్పుడు, చివరిక్షణాల్లో బంధువులు చుట్టుముట్టుకుని వున్నప్పుడు, మిమ్ములను నేను స్మరించడం సంభవిస్తుందో లేదో, అంటే అవయవాలు స్వాధీనంలో లేనప్పుడు భజన చేయడం సాధ్యంకాదని భావం, అందుచేత నిన్ను ఇప్పుడే తప్పక సేవింతును. భజన చేతును.

దాశరథీ శతకములోని పద్యము