నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంజక తర్క వాదమను గుద్దలిచే ఁ బరతత్త్వ భూస్థలిన్
రంజిలఁ దవ్వి కన్గొన నిరామనిధానము , నేఁడు భక్తి సి
ద్దాంజనమందు హస్తగతమయ్యె ‘్భళీ’ యనఁగా మదీయ హృ
త్కంజమునన్ వసింపు మిఁక దాశరథీ కరుణాపయోనిధీ

భావం: దశరథరామా! భూమిని గుద్దలి అనేసాధనం చేత, ఎంత త్రవ్వినా కనిపించని నిధి, భగవంతుని గూర్చిన తర్కవాదాల చేత ఎంత పరిశీలించినా, వెదకినా అంతుతెలియని రాముడవగు నీవు. భక్తిచేత సులభముగా నాకు వశమయినావు. ప్రశంసాపూర్వకంగా లభించినావు. ఇంక నీవు నా హృదయంలో వసింపుమా.

దాశరథీ శతకములోని పద్యము
*

రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003