నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* రాముఁడు ఘోరపాతకవిరాముఁడు సద్గుణ కల్పవల్లికా
రాముఁడు, షడ్వికారజయరాముఁడు సాధు జనావనవ్రతో
ద్దాముఁడు, రాముడే పరమదైవము మాకని మీయడుంగుఁగె
దామరలే భజించెదను, దాశరథీ కరుణాపయోనిధీ
భావం: సకలజనులను ఆనందింపచేసేవాడు, ఘోరమైన పాపాలను తొలిగించేవాడు, కల్పవృక్షం తీగలలాంటి మంచి గుణాలకు ఉద్యానం లాంటివాడు. జన్మ జర మొదలైన ఆరు మానవ సహజమైన వికారాలను జయించినవాడు. మంచివారిని , సజ్జనులను రక్షించడమనే వ్రతాన్ని ఆచరించడంలో శ్రేష్ఠమైన వాడు. అతడే శ్రీరాముడు. ఓ దశరథరామా; అతడే నీవు అటువంటి వాడు మాకు ఉన్నత దైవము,. పరమాత్మ అని భావించి పద్మాల్లాంటి మీ పాదాలను కీర్తించి సేవిస్తాను.

దాశరథీ శతకములోని పద్యము
**

రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003