మంచి మాట

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెంపను దల్లివై కలుషబృంద సమాగమ మొంకుండ ర
క్షింపను దండ్రివై మెయి వసించు దశేంద్రియ రోగముల్ నివా
రింపను వెజ్జవై కృప గురించి వరంబు దిరంబుగాఁగ స
త్సంపదలియ్య నీ వె గతి దాశరథీ కరుణాపయోనిధీ

భావం: ఓ దశరథ రామా! పోషించడానికి తల్లి వలెను, దోషాలను పాపాలను పొందకుండ రక్షించడానికి తండ్రి వలెను శరీరములోని పది అవయవాలలో కలిగే రోగాలను తొలిగించడానికి వైద్యుని వలెను శుభప్రదములైన సంపదలను అనుగ్రహించడానికి మోక్షమును స్థిరం చేయడానికి నాకు నీవే దిక్కు.

దాశరథీ శతకములోని పద్యము