నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. ఉత్తమ మధ్యమాధమ నియోగ్యత బుద్ధి నెఱింగి వాని న
య్యుత్తమ మధ్యమాధమ నియోగములన్ నియమించితే నరేం
ద్రోత్తమ భృత్యకోటికి సమానముగాఁ దగు జీవితంబు లా
యత్తము సేసి యిత్తె దయ నయ్యయి కాలము దప్పకుండఁగన్

భా: ‘ఓ ధర్మరాజా! వ్యక్తుల ఉత్తమ మధ్యమాధమ యోగ్యతలను తెలుసుకొని వాళ్లను ఉత్తమ మధ్యమాధమ ఉద్యోగ విధుల్లో నియమించావు కదా. సేవకులందరికి, ఏ కొరత లేకుండా తగు జీతాలు దయతో సకాలంలో అందజేస్తున్నావు కదా. అని ఉద్యోగ రక్షణ చేసేరాజులకు ఆ ఉద్యోగులే రక్షణ కవచంగా ఉంటారని నారదుడు చెప్పక ధర్మరాజుకు చెబుతున్నాడు.

మహాభారతం లోని పద్యము