నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బున నిట్టుల పాండు రాజపుత్రులఁబ్రభులన్
వనగతులఁ జేయు దుర్యో
ధన ధృతరాష్ట్రులకు విగత దయహృదయులకున్

భావం: కౌరవులు పన్నిన కుట్రలో భాగంగా జూదంలో ఓడిపోయి అరణ్యవాసానికి బయలుదేరిన పాండవులు ఉత్తరదిక్కుగా పయనించారు. ధర్మాచరణ చేసేవారైన పాండవులు అరణ్యాల పాలు కావడం ప్రజలు సహించలేక ‘రాచబిడ్డలై ప్రజానురంజకంగా తమ రాజ్యభాగాన్ని ఏలుకొంటున్న పాండవులను జూదానికి పిలిచి, అన్యాయంగా ఓడించి అరణ్యాలకు పంపటం నిర్దయ చిత్తులైన దుర్యోధన ధృతరాష్ట్రులకు తగునా ? ’ అని అనుకొన్నారు.