నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే. వలవ దుడుగుండు మీ ’రని వారినెల్లఁ
గరుణఁబాండవజ్యేష్ఠుండు గ్రమ్మఱించెఁ
బౌరులట్లు నివర్తింపఁబడి నిరంత
రార్తనాదులై యరిగిరి హస్తిపురికి
భావం: అరణ్యవాసం అనుభవించడాని వెళ్తున్న సజ్జనులైన పాండవులను చూచి ప్రజలందరూ మేము కూడా మీతో వస్తామని అన్నారు. అపుడు పాండవులు మా సద్గుణాలు చూసి మాతో వస్తామని అంటున్నారు. కాని అరణ్యవాసం దుఃఖభారం అవుతుంది. కనుక మీరు మాతో రావడమనేది సమంజసం కాదు అని చెబుతూ ‘మాతోమీరు రావద్దు. మీరు దయచేసి వెనుకకు మరలిపొండి’ అని చెప్పి కరుణతో ధర్మరాజు పౌరులను వెనుకకు మరలించాడు. పౌరులు శోకిస్తూ హస్తినాపురానికి తిరిగి వెళ్లిపోయారు.
*
మహాభారతంలోని పద్యము