నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ. పరుపడి నగ్నిహోత్రములు బంధులు శిష్యులుఁ దోప రా మహీ
సురవరులెల్లఁ బాండు వనూనులయొద్దకుఁ బ్రీతి నేఁగు దెం
చిరి బహు వేద ఘోషముల ఁజేసి నిరస్త సమస్త కిల్బిషో
త్కరు లగుచున్న ధన్యులు జగత్పరిపూజ్యులు బ్రహ్మ సమ్మితుల్

భావం: అరణ్యాలకు పయనమైన పాండవుల దగ్గరకు - వేదమంత్రాలను పఠించడం వల్ల సమస్త పాపరహితులయి ధన్యులైనవారు, లోకమంతటికి పూజనీయులు, బ్రహ్మదేవునితో సమానులు అయిన బ్రాహ్మణోత్తములందరు బంధువులు, శిష్యులు వెంటరాగా తమ తమ అగ్ని హోత్రాలు తీసుకొని వచ్చారు.

మహాభారతంలోని పద్యము