నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే. ఇష్టమృష్టాన్నములఁ దొల్లి యెల్ల ప్రొద్దుఁ
దృప్తులగుచున్న వసుమతీ దేవవరులఁ
గానలందు శాకాశనుల్ గాఁగ నెట్లు
సూడ నోపుడు ని ధర్మసూనుఁ డపుడు

భావం: పాండవులకు భారం కలిగేట్లుగా జీవించమని మమ్ములను కూడా తీసుకొని వెళ్లండని విప్రులు ధర్మరాజును కోరారు. అపుడు రుచిగా, శుచిగా ఉన్నవంటకాలతో ఎల్లప్పుడూ తృప్తిగా భుజించే బ్రాహ్మణోత్తములు కేవలం కూరగాయలు తింటూ అరణ్యంలో ఉండటం ఎట్లా చూడగలనని ధర్మరాజు వాపోయాడు.
*
మహాభారతం లోని పద్యము