నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ రుక్మిణీశ! కేశవ!
నారద సంగీతలోల! నగధర!శౌరీ!
ద్వారక నిలయ! జనార్దన!
కారుణ్యముతోడ మమ్ము గావుము కృష్ణా!

భావం: రాధాదేవికిని, రుక్మిణీదేవికి భర్తఅయిన శ్రీకృష్ణుడు త్రిలోకసంచారి దివ్యర్షి అయిన నారదుని సంగీతానికి పులకించే స్వభావం కలవాడు, శూరవంశీయులైన వసుదేవాదులకు మహిమలను చూపినట్టివాడు. నిర్దాక్షిణ్యంగా విరోధులను అణిచివేసి భక్తులను రక్షించే నేర్పుగలవాడు అయిన ఓ శ్రీకృష్ణా మమ్ము రక్షింపుము.

శ్రీకృష్ణ శతకములోని పద్యము