నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీవే తల్లివి తండ్రివి
నీవే నాతోడు నీడ నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా!

భావం: ‘ఓ కృష్ణా! సత్యాన్ని గురించి వివేచించి చూస్తే నీవే తల్లితండ్రివి కూడా నీవే అయివున్నావు. అన్నివేళల యందు భక్తులకు నీవుమాత్రమే సహాయం చేయగలవాడవు. అందరికీ భక్తులైనవారికి కాని వారికి కూడా నీవే వెన్నంటి ఉండువాడవు. నీవు మాత్రమే సఖుడవు.గురుడవు. దైవము కూడా నీవే. నన్ను కాపాడేవాడవు నీవే. నన్ను నడిపించువాడవు కూడా నీవే.

మహాభారతం లోని పద్యము