నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యనుచు నాత్మనందను బిలువన్
ఏ రీతి నేలు కొంటివి
యేరీ నీ సాటి వేల్పు లెందును కృష్ణా!

భావం: వేదం చదువుకుని నీ గురించి తెలుసుకొని కూడా శరీర సుఖం కోసం వెంపర్లాడిన అజామీళుడు చివరి దశలో తన కొడుకు పిలువ నెంచి నీ నామానే్న పెట్టుకొన్నందున ‘ఓ నారాయణా’ అని పిలువగా అజామీళుని దగ్గర ఉన్న యమదూతలను పంపివేసి నీ దూతలను పంపి అజామీళుడిని దగ్గరకు తెచ్చుకున్న విభుడవు నీవు. అట్టి నీకు సాటివచ్చే దైవం ఇంకొకరు ఎవరైనా ఉంటారా? ఆర్తితో పిలిచిన వారైవరైనా నీవు వారిని కాపాడుతావన్న బిరుదాంకితుడవు నీవు అని నీ చరిత్ర చెబుతోంది. కనుక నీకు సాటి వచ్చేవారైన మరొక దైవం ఎక్కడను లేడు.

శ్రీకృష్ణ శతకములోని పద్యము