నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరిచందనంబు మేనున
కరమొప్పెడు హస్తములను కంకణ రవముల్
ఉరమున రత్నము మెఱయగ
బరగితివో నీవు బాల ప్రాయము కృష్ణా!

భావం: యశోదానందనుడైన శ్రీకృష్ణుడు చిరు ప్రాయంలో కిశోర రూపుడై మంచి గంధం పూసుకొన్న శరీర పరిమళంతో చేతులకు అందమైన మురుగుల గలగలలతోను, వక్షస్థలంలో దివ్యరత్నంతో ప్రకాశిస్తుండేవాడు. ఆ శ్రీకృష్ణుని చూడడానికి వేయి నేత్రాలున్నా చాలవనిపించేది.

శ్రీ కృష్ణ శతకములోని పద్యము