నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడుగుకు జని కాళీయుని
పడగలపై భరత శాస్త్ర పద్దతి వెలయన్
కడు వేడుకతో నాడెడు
నడుగులు నామదిని దలతు నచ్యుత! కృష్ణా!

భావం: అచ్యుతుడు శరణుకోరి వచ్చినవారిని ఎన్నటినీ విడువని వాడు. శాశ్వతమైన వాడు, కాళీయుని పడగలపై భరత నాట్య శాస్తప్రద్దతిలో వేడుకతో ఉత్సాహంతో నాట్యమాడినవాడు. అట్టి ఆ శ్రీకృష్ణుని పాదాలను నేను సదా నా మనస్సులో ధ్యానిస్తుంటాను.

శ్రీ కృష్ణ శతకములోని పద్యము