నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారిజ నేత్రలు యమునా
వారిని జలకంబులాడ వచ్చిన నీ వా
చీరలు మ్రుచ్చిలి యిచ్చితి
నేరువురా యదియు నీకు నీతియె కృష్ణా!

భావం:పద్మములవంటి కనులు కలవారైన గోపాంగనలు యమునా నదీతీరానికి వచ్చి ఆ నదీజలంబులల్లో జలకాలాటలు ఆడుకుంటుంటే నీవు వారి చీరలను దొంగిలించితివి కదా. ఇట్లా మ్రుచ్చిలించడమనేది నీ నేర్పరితనమా? నీ వంటి వానికి ఇది మంచి నడవడి అనిపించుకుంటుదా కృష్ణా!అన్నీ మరిచి తనే్న శరణన్నవారిని కాపాడే శ్రీకృష్ణుని తత్వం తెలుసుకోవాలంటే గోపికల చీరలు దొంగలించిన కృష్ణుని గురించి తెలుసుకోవాల్సిందే.

శ్రీ కృష్ణ శతకములోని పద్యము