నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవేంద్రు డలుకతోడను
వావిరిగా ఱాళ్లవాన వడి గురియింపన్
గోవర్దన గిరి యెత్తితి
గోవుల గోపకుల గాచు కొఱకై కృష్ణా!

భావం: దేవేంద్రుడు గోపాలురపై కోపం తెచ్చుకున్నాడు. దానివలనే ఎడతెగకుండా వర్షాలను కురిపించాడు. ఆ వర్షాల ధాటికి అల్లలాడి పోయే గోపజనాన్ని రక్షించడానికి నీ చిటికెనవ్రేలుతో నీవు గోవర్థన గిరి ని ఎత్తి నిల్చువున్నావు కదా. ఆ పర్వతం కింద వారినందరినీ నీవే రక్షించావు కదాగోపాలాబాల!

శ్రీ కృష్ణ శతకములోని పద్యము