నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అండజవాహన! నిను బ్ర
హ్మాండంబుల బంతులట్ల యాడెడి నీ నా
కొండల నెత్తితివందురు
కొండిక పని గాక దొడ్డకొండా కృష్ణా!

భావం: పక్షియైన గరుత్మంతుడే వాహనముగా గల ఓ కృష్ణా! నీవు బ్రహ్మాండములను బంతులవలె ఆడుకొనువాడివి. అట్టి నీవు గోవర్థన పర్వతాన్ని ఎత్తడం అంటే ఆ పని నీకు చాలా సులువైనదే కదా. అది నీ బాల్యచేష్ట అనే మేము అనుకొంటాము.

శ్రీ కృష్ణ శతకములోని పద్యము