నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంసాలంబిత కుండల
కంసాంతక ! నీవు ద్వారకా పురిలోనన్
సంసారి రీతి నుంటివి
హంసేంద్ర! విశాల నేత్ర! అచ్యుత కృష్ణా!

భావం: ఓ కృష్ణా! నీ కుండాలాలు నీ భుజాలను తాకుతుంటాయి. నీ వు అలవోకగా కంసుని సంహరించావుకదా. నీవే శుకాది పరమయోగులకు ఆరాధ్యదైవానివికదా. విశాల నేత్రాలు కలవాడా! అవినాశియైన వాడా! ఇంతటి ప్రసిద్ధి పొందిన నీవు తిరిగి సాధారణ గృహస్థులాగా ద్వారకాపట్టణంలో రుక్మిణీదేవితో కలసి ఉంటావు కదా.
*
శ్రీ కృష్ణ శతకములోని పద్యము