నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శుభ్రమగు పాంచజన్యము
అభ్రంకషమగుచు మ్రోవ నాహన భూమిన్
విభ్రమలగు దనుజసుతా
గర్భంబుల పగుల జేయు ఘనుడవు కృష్ణా!

భావం: నీవు రణరంగంలో పాంచజన్యం అనే శంఖం పూరించి నీ వైరులను భయభ్రాంతులను చేసినవాడివి. ఈ శంఖనాదంతో రాక్షస స్ర్తిల గర్భాలు బ్రద్దలు చేసే వీరుడవు నీవు కదా. రాక్షసులకు శ్రీకృష్ణుడంటే ఎంత భయమో సజ్జనులకు భక్తులకు శ్రీకృష్ణుడంటే అభయం ఇచ్చేవాడని అంత ప్రీతి.

శ్రీ కృష్ణ శతకములోని పద్యము