నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయమును విజయున కియ్యవే
హయములు ములుకోలమోపి యదలించి మహా
రయమున రొప్పవె తేరును
భయమున రిపు సేన విణిగి పాఱగ కృష్ణా!

భావం: కృష్ణా! అర్జునునికి రథసారథివై గుఱ్ఱాలను ములుకోలతో అదలించి మహావేగంగా రథాన్ని నడిపించి కౌరవసేన భయపడి చెల్లాచెదురగునట్లుగా చేసి విజయమును అర్జునునికి ఇచ్చావు కదా. కృష్ణుని నమ్మినవారికి ఏనాడుఎట్టి అపజయం కలుగదు. సామాన్యులకే కృష్ణుని పై ఉన్న నమ్మకంతో విజయం లభిస్తే ఆ కృష్ణుణ్ణే సారథిగా చేసుకొన్న అర్జునుని ప్రతిపక్షం శ్రీకృష్ణుని సారథ్యంలో చెల్లాచెదురుగాక ఏవౌతాయ?

శ్రీ కృష్ణ శతకములోని పద్యము