నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ కృష్ణ శతకములోని పద్యము
*
పంచేంద్రియ మార్గంబుల
కొంచెపు బుద్ధిని చరించి కొన్ని దినంబుల్
ఇంచుక సజ్జన సంగతి
నెంచగ మిమ్మెఱిగినాడ నిప్పుడె కృష్ణా!
భావం: కృష్ణా ఇప్పటికి పంచేంద్రియాలకు వశపడినవాడనై అవి త్రిప్పినట్లుగా తిరిగిన వాడను. ఇపుడు సజ్జనులతో స్నేహం చేయడం వలన నిన్ను గుఱించి కొంచెం తెలుసుకొన్నానని అనుకొంటున్నాను. కాని నిన్ను తెలుసుకోవడం నీ గురించి ఇదిగో ఇంత కథ ఉందని అని చెప్పడం ఎవరి వల్ల సాధ్యవౌతుంది?
*

రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003