నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరి! నీవె దిక్కు నాకును
సిరితో నేతెంచి మకరి శిక్షించి దయన్
పరమేష్ఠి సురలు బొగడగ
కరి గాచిన రీతి నన్ను గావుము కృష్ణా!

భావం :కృష్ణా! నీవు లక్ష్మీ ససితుడవై వచ్చి మకరి వాతబడిన గజేంద్రుడిని రక్షించినావు. కాని మకరిని కూడా శిక్షించినట్లు కనబడుతున్నా ఆ మకరిని కూడా నీ దరికే చేర్చుకున్నావు కదా. నన్ను గజేంద్రుడిని రక్షించినట్లుగా నన్ను కూడా నీవే రక్షించాలి. నా తప్పులను ఒప్పులుగా చేసుకొని నీవే నన్ను కాపాడాలి.

శ్రీ కృష్ణ శతకములోని పద్యము