నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రతువులు తీర్థాటనములు
వ్రతములు దానములు సేయవలెనా? లక్ష్మీ
పతి మిము దలచిన వారికి
అతులిత పుణ్యములు గలుగు టరుదా కృష్ణా!

భావం:కృష్ణా లక్ష్మీరమణా! నిన్ను స్మరించినచో చాలును. యజ్ఞములు తీర్థయాత్రలు, వ్రతములు, దానములు చేయనవసరం లేదు. వాటి వలన కలుగు పుణ్యములు నీ స్మరణ మాత్రమున కలుగును. ఇందు ఆశ్చర్యమేమున్నది ? అన్నిదానాల్లోకెల్లా అన్నదానం మిన్న యని అన్నదానాన్ని ఎట్లాచేస్తారో అన్నింటికన్నా మిన్న యైనా నామోచ్చారణ చేస్తే చాలు భగవంతుడు కోరినది ఇస్తాడని ఈ పద్యభావం.

శ్రీ కృష్ణ శతకములోని పద్యము