నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తురగాధ్వరంబు జేసిన
పురుషులకును వెఱె పదవి పుట్టుట యోమో
హరి మిము దలిచిన వారికి
నరుదా కైవల్య పదవి యచ్యుత కృష్ణా!

భావం: ఓ అచ్యుతా! కృష్ణా! శ్రీహరీ! ప్రశస్తమైన అశ్వమేధయాగ ఫలమునకు సరిపడు ఫలము ఉండునోలేదో కాని పరమేశ్వరుడవైన నిన్ను తలచినవారికి మోక్షప్రాప్తి కలుగుననుటలో సందేహం లేదు. కృష్ణ తత్వాన్ని తెలుసుకొని ఆ బాటలో నడిచేవారికి యజ్ఞాలు, యాగాలు చేయాల్సిన అవసరమేమీ లేదని తనను నిశ్చలమైన నమ్మకంతో కొలిచినవారికి తోడునీడగా ఉంటానని కృష్ణుడే స్వయంగా మాటిచ్చాడు కదా.

శ్రీ కృష్ణ శతకములోని పద్యము